విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. ఈ నెల 2తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 5.736 బిలియన్ డాలర్లు పెరిగి 622.469 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ముంబై, జూలై 9: దేశంలో విదేశీ మారకం నిల్వలు కొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. జూలై 2తో ముగిసిన వారంలో అంతక్రితం వారంకంటే 1 బిలియన్ డాలర్ల మేర పెరిగి 610 బిలియన్ డాలర్లకు చేరినట్లు శుక్రవారం ఆర్బీఐ గణాంకాలు త�