Elon Musk | నిమిషానికి రూ. 5.71 లక్షల సంపాదన.. !
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ నిమిషంలో అక్షరాలా రూ.5,71,668.18 సంపాదిస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ నిమిషంలో అక్షరాలా రూ.5,71,668.18 సంపాదిస్తున్నారు. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన వరల్డ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ వివరాలను వెల్లడించింది. 2023లో మస్క్ సంపాదన రూ.3,00,55,42,28,745.00 (3.6203 బిలియన్ డాలర్లు). ఆ ఏడాది నిమిషానికి ఆయన రూ.5,71,668 సంపాదించారు. గత ఏడాది కన్నా ఆయన నికర సంపద విలువ తగ్గిపోయినప్పటికీ ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతున్నారని నివేదిక తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

