Flipkart | ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు
ప్లస్ మెంబర్షిప్ కలిగిన వారికి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాగా, ఇతరులందరికీ సెప్టెంబర్ 23 నుంచి సేల్ షురూ కానుంది.
పండగ సీజన్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించనుంది.