Flipkart Big Billion Days sale | రూ. 20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే..
ప్లస్ మెంబర్షిప్ కలిగిన వారికి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాగా, ఇతరులందరికీ సెప్టెంబర్ 23 నుంచి సేల్ షురూ కానుంది.
న్యూఢిల్లీ : ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్లస్ మెంబర్షిప్ కలిగిన వారికి ప్రారంభం కాగా, ఇతరులందరికీ సెప్టెంబర్ 23 నుంచి సేల్ షురూ కానుంది. సేల్ మొదలవడంతో మొబైల్ ఫోన్లపై పలు హాట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రూ 20,000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్ల కోసం చూసేవారికి ఫ్లిప్‌కార్ట్ సేల్ సరైన అవకాశంగా ముందుకొచ్చింది.
భారీ డిస్కౌంట్లతో పాటు ప్రీపెయిడ్ ఆర్డర్లు, బ్యాంకు కార్డుల ద్వారా ఆకర్షణీయ ఆఫర్లతో పాటు పలు ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. డిస్కౌంట్ ధరపై లిస్టయిన మొబైల్ ఫోన్లకు అదనంగా పలు ఆఫర్లు తోడవడంతో ఆకర్షణీయ ధరకే డ్రీమ్ ఫోన్లను కస్టమర్లు దక్కించుకోనున్నారు.
రూ . 20,000 లోపు సేల్‌లో లభించే హాట్ స్మార్ట్ఫోన్లు ఇవే..
షియామి 11ఐ హైపర్‌చార్జ్ : రూ . 19,999
రియల్‌మి 9 ప్రొ (8జీబీ) : రూ . 18,499
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 : రూ . 10,999
మోటో జీ52 : రూ. 11,699
రెడ్మి నోట్ 10 ప్రొ మ్యాక్స్ : రూ . 14,999
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

