ఆడపిల్లకు ఆశయాలు ఎందుకు? అనుకునే సమాజం మనది. చదువో, ఉద్యోగమో అయితే ఒకే కానీ, సాహసకృత్యాలు పూనుకుంటానంటే.. ఆమెను స్వాగతించే గొప్ప మనసు మాత్రం నేటికీ మనకు అంతగా అబ్బలేదు! ఇలాంటి చోట ఓ తండా బిడ్డ సైకిల్ ఎక్కి�
సైకిల్ అంటే చిన్నప్పటి కోరిక ఎంత మాత్రం కాదు. నాలుగు దశాబ్దాల కిందట మగపెండ్లివారు సగర్వంగా అడిగే కట్నకానుక కూడా కాదు. మన అభివృద్ధి, సుస్థిరత, ఆరోగ్యం దిశగా అదో అద్భుతమైన పరికరం. మన శారీరక శ్రమే దానికి ఇంధ�
మా ఇంటి దగ్గరున్న స్కూల్లో నాలుగో తరగతి వరకే ఉండేది. మిడిల్ స్కూల్కు వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరం. నన్ను తొందరగా బడిలో వేసిన ఫలితంగా.. ఎనిమిదేళ్లకే ఆ స్కూల్కు నడిచి వెళ్లాల్సి వచ్చేది.