బీబీపేట్ మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సరిపడా గదులు, మరుగుదొడ్లు లేవని ఆగ్రహం వ�
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీబీపేటను నూతన మండలంగా ఏర్పాటు చేసి జూనియర్ కళాశాలను మంజూరు చేసింది.