టీ20ల్లో భూటాన్ స్పిన్నర్ సోనమ్ యెషే సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈనెల 26న మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో యెషే.. 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అంతర్జాత
Sonam Yeshey: సోనమ్ యేషే చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 22 ఏళ్ల ఆ బౌలర్ ఏడు పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.