Bhu Bharati | తెలంగాణ ప్రభుత్వం రైతు భూమికి భద్రత కల్పించటానికి రూపొందించిన భూ భారతి లో పేరుంటే భూమి హక్కు భద్రత ఉన్నట్లేనని తెలంగాణ భూ భారతి రూపకర్త, రైతు కమిషన్ సభ్యులు భూమి సునిల్‌కుమార్ అన్నారు.
Bhu Bharati Act | భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామాలు, వాటి అమలు వేగవంతం అవుతాయని భూ భారతి రూపశిల్పి, వ్యవసాయ భూమీ చట్టాల నిపుణులు భూమి సునీల్ (Bhumi Sunil Kumar)అన్నారు.