దేశంలోని పీఠాధి, మఠాధిపతులు, స్వామీజీల సూచనలు, సలహాల ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక ప్రచారం చేస్తుందని తిరుమల పెద్దజీయర్‌స్వామి వెల్లడించారు.
TTD Chairman | భక్తుల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం తిరుమల(Tirumala) ఆస్థానమండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరె