తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరోమారు ఆకట్టుకున్నాడు. ఇప్పటికే పలు ప్రముఖ పర్వతాలు అధిరోహించిన యశ్వంత్..తాజాగా ఒడిశాలో పెద్దదైన మౌంట్ దియోమలి(1,672మీటర్లు)ని అధిరోహించాడు.
తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ మరోమారు సత్తాచాటాడు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్న యశ్వంత్ తాజాగా మణిపూర్లో అత్యంత ఎత్తయిన మౌంట్ ఐసోను ఎక్కాడు.