లగచర్ల పోరాట యోధురాలు జ్యోతి కుమార్తె భూమి నాయక్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెల�
తాము ఆపదలో ఉన్నప్పుడు దేవుళ్లలా వచ్చి బీఆర్ఎస్ నాయకులంతా అండగా నిలిచారని, తన కూతురుకు పేరు పెట్టాలని కేటీఆర్‌ను లగచర్ల బాధితురాలు పాత్లావత్ జ్యోతి కోరింది.