Naga Chaitanya | బాలీవుడ్లో ఘన విజయాన్ని సాధించిన హారర్ థ్రిల్లర్ ‘భూల్ భులయ్యా 2’ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర హక్కులను ఇటీవల స్టూడియో గ్రీన్ సంస్థ దక్కించుకుంది.
ఇటీవల ‘భూల్ భులయ్యా 2’ సూపర్ హిట్‌తో మంచి జోరు మీదున్నారు బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్. ఈ ఏడాది హిందీ చిత్ర పరిశ్రమను ఆదుకున్న అతి కొద్ది సినిమాల్లో ‘భూల్ భులయ్యా 2’ ఒకటి. ఈ హార్రర్ కామెడీ బాక్స