పుణె: జ్యోతిర్లింగ క్షేత్రం భీమశంకరాలయం .. వరద నీటిలో మునిగిపోయింది. మహారాష్ట్రలో ఖేడ్‌కు సమీపంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉండే ఈ ఆలయం జలమయం అయ్యింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఆరవది.
కొండచరియలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 300 మందికిపైగా చిక్కుకున్నట్�