కాంగ్రెస్ పార్టీ బీసీలను మొదటి నుంచి మోసం చేస్తూనే ఉందని, మరోసారి తన బుద్ధిని చూపించిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పాలనలో కునారిల్లుతున్నది. ప్రజల భాగస్వామ్యానికి నమూనాగా, పరిపాలనా వికేంద్రీకరణకు ఆనవాలుగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతిన�