ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో ఉష్ణోగ్రత పడిపోయింది. మంగళవారం 11 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. బుధవారం 8.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
మండలంలోని పెన్‌గంగ ఒడ్డున ఉన్న సరిహద్దు గ్రామం గుబ్డికి మంగళవారం ఆర్టీసీ బస్సు పునఃప్రారంభమయ్యింది. కరంజి(టీ) నుంచి గుబ్‌డి వరకు 8 కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డులో కొంతమేర బాగా లేక ఇన్నాళ్లూ బస్సు వేయలేదు