Karthika Missing Case | తమిళంలో వచ్చి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'యుగి'. తాజాగా తెలుగులోకి వచ్చేసింది.
Guardian Movie OTT | దేశముదురు నటి హన్సిక (Hansika)హీరోయిన్గా నటించిన చిత్రం గార్డియన్. శబరి గురు శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. 2024 మార్చి 8న తమిళంలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది.