Karthika Missing Case | ఆహాలోకి వచ్చేసిన సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తిక-మిస్సింగ్ కేస్’
Karthika Missing Case | తమిళంలో వచ్చి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'యుగి'. తాజాగా తెలుగులోకి వచ్చేసింది.
Karthika Missing Case | తమిళంలో వచ్చి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘యుగి’. తాజాగా తెలుగులోకి వచ్చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ని భవాని మీడియా ద్వారా ఆహాలోకి విడుదల చేశారు మేకర్స్. జాక్ హారిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తన అద్భుతమైన స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కథిర్, నట్టి, ఆనందీ, నరైన్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో భారీ విజయాన్ని సాధించింది.
ఈ చిత్ర కథలో, ఒక డిటెక్టివ్ తన బృందంతో కలిసి అదృశ్యమైన యువతిని వెతుకుతుంటాడు. ఈ దర్యాప్తులో కార్తిక అనే అమ్మాయి గురించి బయటపడే షాకింగ్ నిజాలు, ఊహించని మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచుతాయి. అద్భుతమైన నటన, తీవ్రమైన థ్రిల్, భావోద్వేగాల మేళవింపు ఈ చిత్రాన్ని తప్పక చూడాల్సిన మిస్టరీ థ్రిల్లర్‌గా నిలబెట్టాయి.
In the shadows of silence🤫, someone is always watching👀.#KarthikaMissingCase Premieres June 13th on @ahavideoIN @itspavitralaksh #AthmeeyaRajan @C_I_N_E_M_A_A @anandhiactress #NatarajaSubramanian #JohnVijay @am_kathir #Bhavanimedia pic.twitter.com/N2P40BldjW
— Bhavani Media (@BhavaniHDMovies) June 12, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాల ధరల పెంపుతో స్వీట్ల ధరలకు రెక్కలు
క్యాన్సర్ మందుల తగ్గిన ధరలు అమల్లోకి
దోమల స్థావరాలను పసిగట్టే ఏఐ డ్రోన్లు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

