Collector Santosh | భారత్ మాలా రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
భారత్మాల హైవేలో పోతున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్వాసితులు గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారుల కార్యాలయాన్ని ముట్టడించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గూడెబల్లూరు నుంచి