డెహ్రాడూన్ : ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డుల ప్రదానోత్సవం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో నేడు ఘనంగా జరిగింది.
గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.
నేషనల్ చాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ వైస్ చైర్మన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ హెడ్ డాక్టర్ అజయ్ అగర్వాల్‌కు ప్రతిష్ఠాత్మక ‘భారత్ గౌరవ్' అవార్డు లభించింది. పబ్లిక్ రిలేషన్స్ అండ�