Bharat Rice | ‘భారత్ రైస్' బ్రాండ్ పేరుతో బియ్యం అమ్మకాల్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. సబ్సిడీ రేటులో కిలో రూ.29 ధరకు 5 కిలోలు, 10 కిలోల బియ్యం బ్యాగుల్ని మార్కెట్లోకి విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రం మరో అద్భుత పథకానికి కేంద్ర బిందువు కానున్నది. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) దేశవ్యాప్తంగా శనగ పప్పు పంపిణీ చేయనున్నది.