ఫహాద్ ఫాజిల్ మలయాళంలో పెద్ద హీరో. గొప్ప నటుడు కూడా. అందుకే ఆయనుంటే పాత్ర పరంగానూ, బిజినెస్ పరంగానూ సినిమా ప్లస్ అవుతుందని సుకుమార్ ‘పుష్ప’ ఫ్రాచైజీలో ఆయన్ను తీసుకున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో పుష్ప ఒకటి. ఆర్య,ఆర్య2 చిత్రాల తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్లోఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని వైవి�