మంచువారి ఇంట వివాదం కొనసాగుతూనే ఉంది. హీరో మంచు మనోజ్‌ను (Manchu Manoj) పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. తిరుపతిలోని ఇంట్లో ఉన్న మనోజ్‌ను అదుపులోకి తీసుకుని భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ
Tirupati | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.