నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్కు చెందిన రుషిత(25) బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురై మృతి చెందింది. శనివారం రాత్రి గ్రా మంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె
Tragedy | నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్పాడ్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధరోల్ల అనిల్ కుమార్(14) అనే బాలుడు మృతి చెందాడు.