పేదరికాన్ని చదువు ద్వారానే జయించడం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఆకాశం నుంచి గంగను భూమి మీదికి తీసుకుచ్చిన మహర్షి అందిరికీ ఆదర్శమని ఆయన పేర్
కఠోర దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు భగీరథ మహర్షి అని మెదక్ కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గురువారం కలెక్టరేట్లో బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వ�