శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17వ తేదీన జరగనున్న సీతారాముల కల్యాణానికి పర్ణశాల పుణ్యక్షేత్రం ఎంతో సుందరంగా ముస్తాబవుతోంది. పర్ణశాలలో జరిగే రాములోరి కల్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్త�
భద్రాద్రి రాములోరి కల్యాణానికి సిరిసిల్ల నేత కార్మికుడు విజయ్ త్రీడీ కలర్ బంగారు చీరను తయారు చేసి ఆదివారం ఆవిష్కరించారు. సీతమ్మ కోసం మూడు వర్ణాలతో త్రీడీ చీరను మగ్గంపై నేశారు.