కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ఆలయమైన అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో శనివారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట
భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం, మహోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు అధికారులు చెప్పారు.