రామన్నగూడెం ఆదివాసీలపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కక్ష కట్టారు. నిరుపేదలు వీళ్లేం చేస్తారులే అనుకున్నారో ఏమో పట్టాలు కలిగిన వారి సొంత భూములను సైతం దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
న్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వేతనాలు పెంచాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎద�