ఇంజినీరింగ్, డిగ్రీ పట్టభద్రుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) కోర్సుకు విశేష స్పం దన లభిస్తున్నట్టు అధికారులు ప్రకటన
కోర్సు పూర్తికాగానే జాబ్ గ్యారెంటీ కోర్సులను ఇప్పుడు డిగ్రీలో ప్రవేశపెడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)కోర్సును అందుబాటులోకి తెచ్�