INDvsSA: ఎడమ మడమకు గాయం బాధపడుతున్న ఎంగిడి టీ20 సిరీస్ లో రెండు మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికైనా ఇప్పుడు మొత్తానికీ దూరం కావడంతో సఫారీలు అనుభవజ్ఞుడైన పేసర్‌ను కోల్పోయారు.
Lungi Ngidi : భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు రోజే ఆతిథ్య దక్షిణాఫ్రికా(South Africa)కు భారీ షాక్ తగిలింది. ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ (ODI World Cup 2023) అదరగొట్టిన స్టార్ పేసర్ లుంగి ఎంగిడి(Lungi Ngidi) గాయం కారణంగా సిరీస్ మొత్