బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ, టీవీ, సోషల్‌మీడియా ప్రముఖులు, బెట్టింగ్యాప్స్ నిర్వాహకులు సహా 29 మందిపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. వారి విచారణకు రంగం సి�
బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈమేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది.