2024వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ఎంపికలో భాగంగా మనదేశం నుంచి మలయాళ చిత్రం ‘2018’ని ఎంపిక చేశారు. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం’ విభాగంలో ఈ చిత్రాన్ని ఎంపిక చేయడం జరిగింది.
2018 Movie - Oscars | ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ కలెక్షన్లు సాధించిన మలయాళ సినిమా 2018. టోవినో థామస్, కుంజకో బోబన్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జూడ్ ఆంథోని జోసెఫ్ దర�