తన బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాటర్ అంటూ ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ పేర్కొన్నాడు.
Ricky Ponting: కోహ్లీనే బెస్ట్ బ్యాటర్ అని రికీ తెలిపాడు. సచిన్ రికార్డులను సమం చేసినా.. బ్రేక్ చేసినా.. అతనే బెస్ట్ బ్యాటర్ అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో జరగబోయే మ్యాచుల్లో అతను మరింత