‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్‌కల్యాణ్ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ‘మాట వినాలి గురుడా మాట వినాలి..’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికే రెండు తెలుగు రాష్ర్టాల్లో బాగా వైరల్ అవుతోంది.
Seattle Critics Award అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ ఇరగదీస్తోంది. ఆ ఫిల్మ్ వరుసగా అవార్డులను గెలుచుకుంటోంది. గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు సియా�