బెర్రీ పండ్లు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తాయి. రోగ నివారణ కంటే ముందు జాగ్రత్తే మేలని చెబుతారు వైద్య నిపుణులు. ఆ ప్రకారంగా పుల్లపుల్లని, తియ్యతియ్యని బెర్రీ ఫలాలు ఎంత తింటే అంత మేలు!
కొన్ని ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక బరువు తగ్గవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సీజన్ వారీగా లభించే పండ్లను తినడం వల్ల ఆరోగ్యం పొందడమే కాకుండా శరీరం బరువును కూడా న�