తరాలుగా కొన్ని పదాలకు స్త్రీ లింగాలు లేవు. మనకు పురోహితుడే తెలుసు. ‘పురోహితురాలు’ పూర్తిగా కొత్త మాట. బెంగాలీ మహిళ నందిని భౌమిక్ కనుక పూనుకొని ఉండకపోతే.. ఇప్పటికీ పుంలింగమే రాజ్యమేలేది. కోల్కతాకు చెంది�
దేవికా ఛటర్జీ.. పదహారణాల భారతీయ వనిత, బెంగాలీ మహిళ. పెండ్లి తర్వాత భర్తతో కలిసి నార్వే వెళ్తుంది. అక్కడా తన మూలాల్ని మరిచిపోదు. సాధ్యమైనంత వరకూ బెంగాలీలోనే మాట్లాడుతుంది.