Mrunal Thakur | ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. అభినయంతో పాటు సహజ సౌందర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. చాలామంది బయటకు వచ్చిన సందర్భాల్లో మేకప్ లుక్లో కనిపిస్తుంటారు.
పాదాల పగుళ్లను తగ్గించడంలో పసుపు నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనె లేదా ఆముదం నూనెలో రెండు చుక్కల పసుపు నూనె కలిపి.. ఆ మిశ్రమంతో పాదాలను మృదువుగా మసాజ్ చేసుకోవాలి.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన నానమ్మ వృద్ధాప్యంలోనూ ఎంతో అందంగా ఉండేదని, ఆమె సౌందర్య రహస్యం ఏమిటి అన్నది ఇటీవల మీడియాతో పంచుకుంది. ‘94 ఏండ్ల వయసులో చనిపోయేనాటికి కేవలం ఓ మూడు నాలుగు గీతలు ఆమె ముఖం మీద కన