‘స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలవుతాయని నమ్మిన బీసీలకు నిరాశే ఎదురైంది. ఆ అన్యాయాన్ని సహించలేకే ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు’ అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఓ ప్రకటనలో తెలిప�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్ కూడా ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి.