వచ్చే నెల 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఈనెల 23 లేదా 24న ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపాడు.
అనుకున్నదే అయింది! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్'.. భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ‘డ్రీమ్ 11’ సంస్థకు షాకిచ్చి�