టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తన భాషను మార్చుకుంటే మంచిదని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను కించపర్చేలా మాట్లాడితే ఊరుకునేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
భారత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ బీసీ కుల గణనపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ �