బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చారించారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రులశాఖ ఏర్పాటు చేయడంతోపాటు, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ�