Telangana | రాష్ట్రంలో మరో 17 బీసీ డిగ్రీ గురుకులాలు మంజూరయ్యాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఆధ్వర్యంలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశా