అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు బుధవారం రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి.
IT Raids on BBC : బీబీసీ ఆఫీసులో ఇవాళ ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ట్యాక్సేషన్‌లో అక్రమాలు జరిగినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఛానల్‌కు చెందిన ఆఫీసుల్లో తనిఖీలు చేపడుతున్నారు.