ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి కొత్త చైర్మన్గా బ్రిటన్ ప్రభుత్వం బుధవారం భారత మూలాలున్న సమీర్ షాను ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.
BBC Chairman | బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కు రుణం ఇప్పించడంలో సహకరించిన సంగతి దాచి పెట్టినట్లు తేలడంతో బీబీసీ చైర్మన్ పదవికి రిచర్డ్ షార్ప్ రాజీనామా చేశారు.