కంచు లోహంతో తయారు చేసిన మూడు వేల ఏండ్ల నాటి అరుదైన ఖడ్గాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు జర్మనీలో కనుగొన్నారు. ఈ కత్తి పాడవ్వకుండా ఇంకా తళతళా మెరుస్తూ కన్పించి ఆశ్చర్యపరిచింది.
Sword | జర్మనీ (Germany) లో పురావస్తు శాస్త్రవేత్తలు (Archaeologists) జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి చెందిన ఓ ఖడ్గం బయటపడింది. దాదాపుగా 3 వేల సంవత్సరాలైనా ఆ ఖడ్గం ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా మెరుస్తుండటం ఆశ్చర్యానికి గురి�