ఒక జాతి అస్తిత్వం దాని సంస్కృతిలో సమ్మిళితమై ఉంటుంది. ప్రజల వేషభాషలు, జీవనవిధానం, వేడుకలు, పండుగలు దానికి ప్రతీకలు. ఆ విధంగా తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ. తరాల నుంచీ ఆ సంప్రదాయాన్ని భుజాన మోస్తున్న వారంత�
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన