కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికాడి శారద-గణేశ్ దంపతుల పెద్ద కొడుకు లోకేశ్ (14) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ (పియాగో) ఆటో బ్యాటరీ పేలి కాలి బూడిదైంది. బాధితుడు, ఆటో యజమాని బోగి శివకుమార్ బుధవారం తెలిపిన వివరాల ప్రకార