పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో నడిచే వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై బుధవారం ఓ వ్�
కేవలం గంటసేపు బ్యాటరీ చార్జింగ్‌తో 20 కిలోమీటర్లు ప్రయాణించగల సైకిల్‌ను రూపొందించాడు వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురానికి చెందిన ముప్పారపు రాజు. డీసీ మోటర్, బ్యాటరీ సహాయంతో దీన్ని తయారు