రాష్ట్ర స్వయం సమృద్ధిని పకనబెట్టి కాంగ్రెస్ సరార్ అనాలోచితంగా అడుగులు వేస్తున్నది. మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలుకొని అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాల వరకు �
అబిడ్స్ : దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా, శ్రీ నాగలక్ష్మి అమ్మ వార్ల ఆలయం లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.