బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
బాసర/ నిర్మల్ అర్బన్ : బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈ నెల 7 నుంచి నిర్వహించే దసరా నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆదివారం ఆలయ అర్చకులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఆహ్వానాన్నిఅందజేశారు. ఆలయ ఈవో వినోద్రెడ�