నవరాత్రి ఉత్సవాలకు మంత్రి ఐకేరెడ్డికి ఆహ్వానం

బాసర/ నిర్మల్ అర్బన్ : బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈ నెల 7 నుంచి నిర్వహించే దసరా నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆదివారం ఆలయ అర్చకులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఆహ్వానాన్నిఅందజేశారు. ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, అర్చకులు మంత్రిని కలిసి అమ్మవారి ప్రసాదంతో పాటు దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
అదేవిధంగా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో కొలువైన మహాపోచమ్మ దేవస్థానం అమ్మవారి గంగనీళ్ల జాతర ఆహ్వాన పత్రాన్ని అడెల్లి ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి అందించారు. ఈనెల 10న జరుగనున్న జాతర ఏర్పాట్ల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చందు, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్ రెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, దేవేందర్ రెడ్డి, సుభాష్ రావు, రాంకిషన్ రెడ్డి తదితరులున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

